రెచ్చగొడితే ప్రభుత్వం కూలుతుంది: ఈటెల రాజేందర్

ప్రజలను రెచ్చగొడితే ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. ముందస్తు అరెస్టులతో తెలంగాణవాదులను హైదరాబాద్ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. మిలియన్ మార్చ్‌కు నాలుగు రోజుల ముందునుండే అరెస్టులు ప్రారంభించారని ఆరోపించారు. పోలీసులు ఎంత అడ్డుకున్నా మిలియన్ మార్చ్‌ను కొనసాగిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications