2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో కనిమొళిని ప్రశ్నించిన సిబిఐ

కరుణానిధి కుటుంబ సభ్యులకే ఆ టీవీ చానెల్‌లో ఎక్కువ వాటాలున్నాయి. ఇందులో కళిమొనికి 20 శాతం వాటా ఉండగా, కరుణానిధి భార్య ఎంకె దయాళుకు 60 శాతం వాటా, చానెల్ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ కుమార్‌కు 20 శాతం వాటాలున్నాయి. 2జి స్కామ్‌లో నిందితుడు టెలికం మాజీ మంత్రి ఎ. రాజా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కార్పొరేట్ లాబీయిస్టు నీరా రాడియాతో కనిమొళి జరిపిన టెలిఫోన్ సంభాషణలను సిబిఐ అధికారులు రికార్డు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కనిమొళిని సిబిఐ అధికారులు తన కూతురు కనిమొళిని ప్రశ్నించడం కరుణానిధికి ఇబ్బందేనని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications