హైదరాబాద్‌లో జగన్ పార్టీ కార్యాలయం: ప్రారంభించిన విష్ణువర్ధన్ రెడ్డి

కాగా అన్ని పార్టీ కార్యాలయాల కంటే ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా పాలగూడెం గ్రామంలో కార్యాలయం ప్రారంభం అయింది. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో అభిమానులు కార్యాలయాల ఏర్పాటు కోసం కృషి చేస్తున్నారు. కాగా శనివారం ఇడుపుల పాయ వద్ద పార్టీ ప్రకటన చేసిన అనంతరం అక్కడినుండి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకున్నారు.












Click it and Unblock the Notifications