• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ పార్టీ కార్యాలయం ధ్వంసం: కార్యకర్తల ఆందోళన

By Srinivas
|
Google Oneindia TeluguNews
YSR Congress Party
ప్రకాశం: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం ధ్వంసం చేశారు. ప్రకాశం జిల్లా చీరాలలోని సాల్మన్ సెంటర్‌లో నెలకొల్పిన జగన్‌కు చెందిన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దీంతో జగన్ వర్గం ఆందోళనకు దిగింది. జగన్ తన పార్టీని ప్రకటించిన తెల్లవారే పార్టీ కార్యాలయం ధ్వంసమైంది. దీంతో ఆయన వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా జగన్ పార్టీ ధ్వంసానికి కారణం మామ అల్లుళ్ల వివాదం అని తెలుస్తోంది. మామ అల్లుళ్ల మధ్య ఉన్న ఆస్తి వివాదం కారణంగా జగన్ కార్యాలయం ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఆస్తి వివాదం కారణంగా అల్లుడు కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది.

English summary
Ex MP YS Jaganmohan Reddy's YSR Congress Party office destroyed today in chirala of Prakasam district. Some unknown people destroyed office today morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X