ఆస్ట్రెలియాలో భారత విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య

తోషా మృతదేహం శుక్రవారంనాడు మీడోబ్యాంక్ పార్క్ వెనక గల కాలువలో కనిపించింది. 19 ఏళ్ల డానియల్ స్టానీ - రీగినాల్డ్‌పై అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు. స్టానీ - రీగినాల్డ్ శ్రీలంక సంతతికి చెందిన ఆస్ట్రేలియన్. అతన్ని శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. థక్కర్ తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వస్తారా, లేదా అనేది ఇంకా నిర్ణయం కాలేదని డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ పామెలా యంగ్ చెప్పారు.












Click it and Unblock the Notifications