ఎమ్మెల్యేలకు ప్రభుత్వం తాయిలాలు: ఉగాదినుండి అమలు

అంతేకాకుండా వారి వాహన రుణ పరిమితిని కూడా నాలుగు లక్షల రూపాయలనుండి పది లక్షల రూపాయలకు పెంచింది. అయితే ప్రభుత్వం జీతాల విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాగా నియోజకవర్గ అభివృద్ధి నిధులను రూ.కోటినుండి రెండు కోట్లకు పెంచాలన్న ప్రతిపాదనపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే మహారాష్ట్ర, ఒరిస్సా వంటి పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల జీతాలు పెరిగాయి.












Click it and Unblock the Notifications