వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం మాటేమిటి: నాగంపై పొంగులేటి ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponguleti Sudhakar Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డిపై కాంగ్రెస్ శాసనమండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాగం జనార్ధన్ రెడ్డి నిత్యం తెలంగాణ కోసం మాట్లాడుతున్నారని అయితే తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీరుపై మాత్రం స్పందించడం లేదన్నారు. చంద్రబాబు తెలంగాణ అంశంపై రెండు కళ్ల సిద్ధాంతం చెబుతూ నాన్చుతున్నాడన్నారు.

నాగం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంపై ఏమీ మాట్లాడకుండా ఇతర పార్టీల నేతలను ప్రశ్నించడం ఏమిటన్నారు. నాగం పిఏసి చైర్మన్‌గా ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు ముగింపుకు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు పిఏసి నివేదిక లేదన్నారు.

English summary
Congress MLC Ponguleti Sudhakar Reddy today fired at TDP senior leader Nagam Janardhan Reddy. He questioned Nagam about Chandrababu attitude on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X