వైయస్ జగన్‌ను చంపుతామంటూ అంబటి రాంబాబుకు లేఖ

సంబంధిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు లేఖను, వివరాలను అందించినట్లు ఆయన తెలిపారు. ఈ బెదిరింపు లేఖను 99 శాతం ఆకతాయి ఎవరైనా రాసి ఉండవచ్చునని, ఒక శాతం మాత్రమే నిజం ఉందని నమ్ముతున్నానని ఆయన చెప్పారు. అయితే, ముందు జాగ్రత్తగానే తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications