తెలంగాణలో టిడిపి గల్లంతేనా, అయినా చంద్రబాబుకు పట్టదా?

మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, బిజెపి, సిపిఐ శాసనసభ్యులు పాల్గొనలేదు. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులంతా కలిసి పనిచేయాలని ఈ కార్యక్రమంలో ఓ తీర్మానం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి పూర్తిగా దిగజారిపోవడంతోనే నాగం జనార్దన్ రెడ్డి వంటి తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు తెలంగాణపై దూకుడుగా వెళ్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications