జగన్ ఓటమి ప్రారంభమైంది: మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి

ఈ ఓటమితో జగన్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తారో లేదో చూడాలని అన్నారు. త్వరలో పులివెందుల అసెంబ్లీ స్థానానికి, కడప పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు ఉన్నందున జగన్ తన పోటీపై మరోసారి నిర్ణయించుకుంటారో చూడాలని అన్నారు.












Click it and Unblock the Notifications