జగన్ వర్గం ఎమ్మెల్యేలతో సిఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

కాగా ఇప్పటికే అధికార కాంగ్రెసు పార్టీ తన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. సికిందరాబాద్ ఎమ్మెల్యే జయసుధ మొదట విప్ తీసుకోవడానికి నిరాకరించినప్పటికీ ఆ తర్వాత వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. పార్టీ సూచించిన అభ్యర్థికి ఓటు వేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఇప్పుడు తాజాగా కడప జిల్లా ఎమ్మెల్యేలతో సిఎం భేటీ అయి మండలి ఎన్నికల విషయం చర్చించినట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications