జగన్‌కు గుర్తు వచ్చినట్టే: కామన్ సింబల్ ఇవ్వాలని సుప్రీం ఆదేశం

దీనిని పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కామన్ సింబల్ కేటాయించాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికలలో జగన్, విజయమ్మ కామన్ గుర్తుపై పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications