బిటెక్ విద్యార్థిని హస్టల్ గదిలో ఐఐటి - ఢిల్లీ బాయ్‌ఫ్రెండ్

మార్చి 8వ తేదీన తన రూమ్మేట్ లేకపోవడం చూసి బాలిక వేషంలో తన బాయ్‌ఫ్రెండ్‌ను ఆ విద్యార్థిని తన గదిలోకి తెచ్చుకుంది. ఈ ఆరోపణలు రుజువు కావడంతో విద్యార్థినిని కళాశాల పాలకవర్గం కళాశాల నుంచి పంపించి వేసింది. తన బాయ్‌ఫ్రెండ్ పేరును, అతను ఎక్కడ ఉండే విషయాన్ని కూడా ఆ బాలిక చెప్పింది. వారిద్దరు ఆగ్రా జిల్లాకు చెందినవారని, చాలా కాలంగా ఇరువురికి మధ్య పరిచయం ఉందని సమాచారం. నిజానికి ఆ అమ్మాయి చాలా తెలివైనది. క్యాంపస్ రిక్కూట్‌మెంట్‌లో ఉద్యోగం కూడా సంపాదించుకుంది.












Click it and Unblock the Notifications