చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీ అమ్ముకునే ఆంధ్రా కుర్రాడు గేట్ టాపర్: ప్రతిభ చాటిన పేద విద్యార్థి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chittoor District
చిత్తూరు: టీ అమ్ముకునే ఓ విద్యార్థి చదువులలో తన ప్రతిభను చాటుకున్నాడు. చిత్తూరు జిల్లా వి.కోటకు చెందిన గోకుల్ గేట్ పరీక్షల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈయన తండ్రి రమేష్. గోకుల్ గేట్ పరీక్షలలో 91.33 మార్కులతో అఖిల భారత స్థాయిలో టాపర్‌గా నిలిచాడు. పేద కుటుంబం నుండి వచ్చినప్పటికీ తల్లిదండ్రులు, స్నేహితుల ప్రోత్సాహంతోనే తాను గేట్‌లో టాప్ ర్యాంక్ సాధించినట్లు చెబుతున్నాడు.

గోకుల కర్ణాటకలోని సూరత్‌ఖల్ నేషనల్ ఇన్సిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనిసేషన్స్‌లో బీటెక్ చేశారు. ఫైనలియర్ రాసిన అనంతరం ఆయన గేట్ పరీక్షలు రాసి టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు.

English summary
Gokul standed as GATE topper, who is from Chittoor. His father have tea shop in his village V.Kota. He scored 91.33 marks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X