హసన్ అలీకి చుక్కెదురు, అరెస్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు

ఖాన్ ఆదాయం పన్ను శాఖ నుంచి 70 వేల కోట్ల పన్ను డిమాండ్ నోటీసుతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణను ఎదుర్కుంటున్నాడు. సుప్రీంకోర్టు అక్షింతలు వేయడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 7వ తేదీన 53 ఏళ్ల హసన్ అలీని అరెస్టు చేసింది. ముంబై హైకోర్టు హసన్ అలీకి బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇడి సుప్రీంకోర్టుకు వెళ్లింది.












Click it and Unblock the Notifications