• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సీమాంధ్రులు హైదరాబాదులో ఉండొద్దు, మద్రాసు వెళ్లండి

By Pratap
|

Errabelli Dayakar Rao
హైదరాబాద్‌: తెలంగాణను వ్యతిరేకించే సీమాంధ్రులు హైదరాబాదులో ఉండవద్దని, మద్రాసు వెళ్లిపోవాలని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణను వ్యతిరేకిస్తూ హైదరాబాదులో ఉంటున్న సీమాంధ్రులు, వారి ఆస్తుల రక్షణ తమ బాధ్యత కాదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణకు మద్దతిచ్చే సీమాంధ్రులకు, వారి ఆస్తులకు పూర్తి రక్షణ కల్పిస్తామని ఆయన అన్నారు. ఇక్కడికి ఏం తెచ్చారని హైదరాబాదు కావాలంటున్నారని ఆయన సీమాంధ్రులను అడిగారు.

సీమాంధ్రుల కోసం ఎవరైనా ప్రాణ త్యాగం చేశారా, తెలంగాణ కోసం వందలాది ప్రాణాలిచ్చారని ఆయన అన్నారు హైదరాబాదుపై సీమాంధ్రులకు హక్కు లేదని ఆయన అన్నారు. తెలంగాణకు అంగీకరించేవారే హైదరాబాదులో ఉండాలని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోవద్దనే హక్కు సీమాంధ్రులకు లేదని ఆయన అన్నారు.

English summary
TDP Telangana region MLA Errabelli Dayakar Rao suggested Seemandhra people in Hyderabad should support separate Telangana. He said that Seemandhra people had no right to ask non division of state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X