ఓయులో కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్థం: క్రాస్ చేయలేదన్న కావేటి

క్రాస్ ఓటింగ్‌పై ఆయా పార్టీలు ఆలోచించుకుంటాయని చెప్పారు. బిజెపిలోని ఇద్దరు ఎమ్మెల్యేలం మాత్రం టిఆర్ఎస్ అభ్యర్థికే ఓటు వేశామని చెప్పారు. కాగా తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య అన్నారు. తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు రుజువు అయితే పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కావాలనే తనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications