కాంగ్రెసులో జగన్‌కు చోటు లేదు, కేసులున్నాయి: శంకరరావు

కాగా ఇటీవల మంత్రి శంకరరావు చేసిన వ్యాఖ్యలకు ఇప్పటి వ్యాఖ్యలకు పొంతన లేక పోవడం విశేషం. ఇటీవల ఓ ప్రెస్ మీట్‌లో ఆయన జగన్‌పై మాట్లాడారు. పార్టీ అధిష్టానం ఒప్పుకుంటే జగన్‌ను పదిరోజుల్లో కాంగ్రెసు పార్టీలోకి తీసుకు వస్తానని చెప్పారు. అందుకు మొదట పార్టీ ఒప్పుకోవాలని చెప్పారు. అయితే పదిరోజులలో పార్టీలోకి తీసుకు వస్తానని చెప్పి శంకరరావు పది రోజులు కాకుండానే కాంగ్రెసులో చోటు లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications