దీక్ష విరమించబోనంటూ మొండికేస్తున్న సిపిఎం నేత రాఘవులు

రాఘవులు చేత దీక్ష విరమింపజేయడానికి మంత్రులు శంకర రావు, మాణిక్య వరప్రసాద్ ప్రభుత్వ రాయబారులుగా వచ్చారు. దీక్ష విరమించి చర్చలకు రావాలని వారు రాఘవులుకు సూచించారు. అయితే అందుకు ఆయన నిరాకరించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ నియామకం త్వరలో జరుగుతుందని, ఐటిడిఎ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications