నేను లేకున్నా అనుకున్నదే జరుగుతోంది: మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కాంగ్రెసు అభ్యర్థి గెలవడం కష్టమే అన్నారు. గెలుపుపై తనకు అనుమానంగా ఉందన్నారు. చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి సన్నిహితుడే కాంగ్రెసుకు వ్యతిరేకంగా, టిడిపికి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications