దావూద్‌తో రాజాకు లింకులు, 2జిలో సోనియా అల్లుడు: సుబ్రమణ్యస్వామి

2జి స్పెక్ర్టం విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి భార్య, ఆయన కూతురు కనిమొళిపై ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. అన్నాడిఎంకే అధ్యక్షురాలిని ఉద్దేశిస్తూ ఆయన వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెసు అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడానికి భారతీయ జనతా పార్టీ తరఫున 10 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications