క్రాస్ ఓటింగ్ విషయం డైవర్ట్ చేయడానికే విలీనం: గద్దర్

తెలంగాణ తెస్తామన్న వారు తేలేక పోయారని, ఇస్తామన్న వారు ఇవ్వలేక పోయారన్నారు. ఇక వారు తేవాల్సిన, ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటారని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేసేందుకు కాంగ్రెసు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణ ప్రజలు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
gaddar k chandrasekhar rao congress telangana hyderabad గద్దర్ కె చంద్రశేఖరరావు కాంగ్రెసు తెలంగాణ హైదరాబాద్
English summary
Telangana Praja Front chairman Gaddar said today that TRS merger in Congress came up to divert cross voting issue. He said Congress writing strategy to destroy Telangana agiatation.
Story first published: Tuesday, March 22, 2011, 17:00 [IST]