కెసిఆర్ అంటే కిలాడీ చంద్రశేఖర రావు: ఎమ్మెల్సీ పొంగులేటి

కాగా ప్రజాపద్దుల సంఘం చైర్మన్‌గా నాగం జనార్ధన్ రెడ్డి పనితీరుపై తమకు చాలా అనుమానాలు ఉన్నాయని ఆయన ఆక్షేపించారు. నాగంపై తాము మాత్రమే ఆరోపణలు చేయడం లేదన్నారు. స్వయంగా ఆ పార్టీకి చెందిన వారే ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. టిడిపి సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి నాగంపై వ్యాఖ్యలు చేయడంతో తమ అనుమానం మరింత బలపడిందని ఆయన అన్నారు.