వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యోగా చేసుకో, రాజకీయాలు వద్దు: రామ్‌దేవ్‌పై మండిపడ్డ సమైక్యాంధ్ర

ఆయన తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే బావుండదని హెచ్చరించారు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. కాగా రామ్‌దేవ్ బాబా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, అది ప్రజల ఆకాంక్ష అని వరంగల్, మెదక్, కరినగర్, నిజామాబాద్‌తో పాటు విశాఖపట్నంలో కూడా చిన్న రాష్ట్లలకు అనుకూలమని చెప్పిన విషయం తెలిసిందే.