సవాల్ చేసి గెలిపించుకున్న ఆనం బ్రదర్స్: వాకాటి గెలుపు

జగన్ వర్గం నేతలైన నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆయన తమ్ముడు శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డిలు జగన్ వర్గం నాయకున్ని స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపించి ఆనం బ్రదర్సుకు షాక్ ఇవ్వాలనుకున్నారు. కానీ వారికి షాక్ తగిలింది. మొత్తానికి ఆనం సోదరులు నెల్లూరులో తమ సత్తా నిరూపించుకున్నారు.












Click it and Unblock the Notifications