ఎన్నికలు పొలిటికల్ గేమ్‌లో భాగం: మంత్రి దానం నాగేందర్

కాంగ్రెసు పార్టీ బలపడుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతోందని అన్నారు. ఆ సంక్షేమ పథకాలే కాంగ్రెసు బలోపేతానికి ఉపయోగపడతాయని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అన్నింటిని అమలు చేస్తున్నామన్నారు. దేశంలో మరెక్కడా రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన పథకాలు లేవన్నారు. వచ్చే ఎన్నికలలో మళ్లీ కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందన్నారు.












Click it and Unblock the Notifications