ఐదేళ్లలో 780 రెట్లు పెరిగిన ఆస్తి, డిఎంకె ఎమ్మెల్యే తడాఖా

వేలు 2006 ఎన్నికల్లో లక్ష రూపాయల ఆస్తి చూపించారు. ఇప్పుడు ఆయన ఆస్తి గణనీయంగా పెరిగింది. బ్యాంకు డిపాజిట్లు 17 లక్షల రూపాయలు ఉన్నాయి. వ్యవసాయ భూముల ధర కోటీ 75 లక్షలు ఉంది. ఆయన భవనాల ఖరీదు కోటీ 25 లక్షల రూపాయలు ఉంటుంది. ఆయన భార్య ఆభరణాల విలువ 5 లక్షల 76 వేలు ఉంది.












Click it and Unblock the Notifications