జగన్ వర్గం పెద్దిరెడ్డికి సిఎం కిరణ్ వర్గం పొగడ్తలు: మంత్రి డిఎల్ ప్రశంస

పలువురు కాంగ్రెసు సభ్యులు పెద్దిరెడ్డి తన అభ్యర్థిని గెలిపించుకోవడంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్షాలు కూడా ఆయనను మెచ్చుకున్నాయి. చిత్తురు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని తట్టుకొని తిప్పారెడ్డిని గెలిపించడంపై అందరూ అశ్యర్యం వెలిబుచ్చారు. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మరో అడుగు ముందుకేసి పెద్దిరెడ్డిని హీరో ఆఫ్ ది డేగా అభివర్ణించినట్లుగా సమాచారం. డిఎల్ జగన్‌కు బద్ద వ్యతిరేకి కావడం విశేషం.












Click it and Unblock the Notifications