ఏదో ఉద్దరిద్దామని వచ్చా: లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ

అవినీతిలో మీరంటే మీరు అని ఆరోపణలు చేసుకోవడంలోనే సరిపోతుందన్నారు. అవినీతిలో పాలక పక్షం, ప్రతిపక్షం రెండురెండే అన్నారు. నేను ప్రజలకు జవాబుదారిని కానీ ప్రభుత్వానికి కాదన్నారు. శ్రీకృష్ణ కమిటీ 8వ చాప్టర్ గురించి తనకు తెలియదన్నారు. దానిని అధ్యయనం చేశాక దానిపై స్పందిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications