ఓయులో జెసి దిష్టిబొమ్మ దగ్ధం: జూబ్లీహిల్స్‌లో జెసి ఇంటివద్ద ఆందోళన

ర్యాలీగా వెళ్లిన బిసి సంఘం నేతలు మొదట జూబ్లీహిల్సు చెక్ పోస్టు వద్ద జెసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఆయన ఇంటిని ముట్టడించే ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు వారిని అడ్డుకొనే ప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు బిసి సంఘం నేతలను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications