దేశంలోనే చంద్రబాబునాయుడు పెద్ద అవినీతిపరుడు: అంబటి రాంబాబు

వైయస్ గొప్పతనాన్ని దెబ్బతీయడం ద్వారా జగన్‌పై బురద జల్లాలని కాంగ్రెసు, టిడిపి ప్రయత్నిస్తోందన్నారు. అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యేల ప్లకార్డుల వెనుక కాంగ్రెసు పార్టీ హస్తం ఉందన్నారు. జగన్‌ను దెబ్బతీయడానికి కాంగ్రెసు, టిడిపి కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి వైయస్ సోదరుడు అయినందువల్లే స్పందిచారన్నారు.












Click it and Unblock the Notifications