సోనియా గాంధీతో హసన్ అలీకి లింకేంటి: టిడిపి అధినేత చంద్రబాబు ప్రశ్న

అలీ ఏయే ప్రాంతీయ పార్టీలకు డబ్బు ఇచ్చారో కూడా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లలో హసన్ అలీ ఇన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలన్నారు. గుర్రాలు పెంచే అలీకి వేలాది కోట్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. హసన్ అలీకి ప్రాణ హానీ ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. యూపిఏ సర్కారు హయాంలో దేశంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications