మంత్రి పదవికి వైయస్ వివేకానంద రెడ్డి రాజీనామా?

శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే రాజీనామా చేయాలని వివేకానంద రెడ్డి అనుకున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీగా ఆయన పదవీ కాలం మంగళవారంతో ముగుస్తోంది. పులివెందుల శాసనసభా నియోజక వర్గం నుంచి వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసు అభ్యర్థిగా వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయలక్ష్మిపై పోటీ చేయనున్నారు. అలాగే, కడప పార్లమెంటు సీటు నుంచి తన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని వైయస్ వివేకానంద రెడ్డిపై పోటీకి దించుతున్నారు.












Click it and Unblock the Notifications