చంద్రబాబు గురివింద, రేవంత్ రెడ్డి మాటేమిటి: అంబటి రాంబాబు

అయితే చంద్రబాబు మాత్రం గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై ఓసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. గతంలో ఓ ఎమ్మెల్యే కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేపై అటాక్ చేసిన విషయం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. ఇటీవలె ఈ సమావేశాలు ప్రారంభం అయినప్పుడు టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సాక్ష్యాత్తూ గవర్నర్ కుర్చీనే ఎత్తుకు వెళ్లడానికి ప్రయత్నాలు చేశారని దానిపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎవరినైనా విమర్శించే ముందు తమ చరిత్ర తెలుసుకోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications