హసన్ అలీ నాకు తెలియదు, సినిమాలే తెలుసు: చిరంజీవి

కాగా మెయిల్ టుడేలో హసన్ అలీతో మన రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, సినీరంగం, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సంబంధాలు ఉన్నట్లుగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మెయిల్ టుడేలో పేర్కొన్న వారిలో మన రాష్ట్రానికి చెందిన ఓ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతతో పాటు ఇటీవలే రాజకీయాలలో చేరిన ప్రముఖ హీరోకు కూడా హసన్ అలీతో సంబంధాలు ఉన్నారు.












Click it and Unblock the Notifications