హసన్ అలీ ఖాన్‌కు తగిన రక్షణ కల్పించండి: సుప్రీంకోర్టు ఆదేశం

Hasan Ali Khan
న్యూఢిల్లీ‌: నల్లధనం, పన్ను ఎగవేతలకు సంబంధించి విచారణను ఎదుర్కుంటున్న పూణేకు చెందిన వ్యాపారవేత్త హసన్ అలీ ఖాన్‌కు తగిన రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసుకు సంబంధించి ఉన్న సమస్య రీత్యా హసన్ అలీ ఖాన్ వాంగ్మూలాలను, సాక్షుల వాంగ్మూలాలను వీడియోలో రికార్డు చేయాలని సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థలను ఆదేశించింది.

సస్పెండ్ అయిన మహారాష్ట్ర పోలీసు అధికారి ఆసోక్ దేశ్‌బ్రతర్ రికార్డు చేసిన హనస్ అలీ వాంగ్మూలాల సిడీలను, రాతప్రతులను ఏప్రిల్ 8వ తేదీలోగా తమ ముందుంచాలని బి సుదర్శన్ రెడ్డి, ఎస్ఎస్ నిజ్జార్‌లతో కూడిన సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఖాన్ భద్రతకు సంబంధించి మాత్రమే కాకుండా ఇతర అంశాలపై తాము అడిగిన విషయాలకు ప్రభుత్వం ప్రతిస్పందించిన తర్వాత సుప్రీంకోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+