వైయస్ వివేకా రాజీనామాను ఆమోదించడం లేదు: కిరణ్ కుమార్

కాగా ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి వైయస్ వివేకానందరెడ్డి తన రాజీనామా పత్రాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. తన పదవీ కాలం ముగిసినందునే రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. కడప పార్లమెంటుకు, పులివెందుల శాసనసభకు ఉప ఎన్నికలు ఉన్నందున రాజీనామా చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు.
Comments
kiran kumar reddy ys vivekananda reddy congress hyderabad కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసు హైదరాబాద్
English summary
CM Kiran Kumar Reddy said today that he is not accepting agriculture minister YS Vivekananda Reddy's resignation.
Story first published: Wednesday, March 30, 2011, 14:17 [IST]