ఇక నిర్ణయం ముఖ్యమంత్రి కిరణ్‌దే: వైయస్ వివేకానంద రెడ్డి

అయినా త్వరలో కడప పార్లమెంటుకు, పులివెందుల శాసనసభకు ఉప ఎన్నికలు ఉన్నాయని, ఎన్నికలకు వెళ్లేముందు మంత్రి పదవి ఎందుకని ఆయన అన్నారు. కాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిపై ప్రతిపక్షాలు చేస్తున్న తీవ్ర ఆరోపణలు, ప్రతిపక్షాలు డిమాండ్ కారణంగా వైయస్‌ను అవమానించేలా ప్రభుత్వం సభా సంఘం వేయడం వంటి కారణాలు కూడా ఆయన రాజీనామా నిర్ణయానికి దారి తీసినట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications