అది అక్రమ సంతానం: చంద్రబాబుపై ధ్వజమెత్తిన జగన్ వర్గం

చంద్రబాబు తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని గోనె విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలోని భూకేటాయింపులపై ప్రభుత్వం సభా సంఘం వేయడం విచారకరమని మరో నేత గట్టు రామచంద్రరావు అన్నారు. సభాసంఘం వేయడం వైయస్‌ను అవమానపర్చడమే అన్నారు. కాంగ్రెసు, టిడిపిల అక్రమ సంతానమే సభా సంఘం అన్నారు.












Click it and Unblock the Notifications