డిప్యూటీ సిఎం స్టాలిన్‌పై జెపి లోక్‌సత్తా పోటీ: తమిళ బరిలో ఎమ్మెస్కే

అయితే తమిళనాడులో లోక్‌సత్తా మక్కల్ శక్తి కట్చి పేరుతో బరిలోకి దిగుతోంది. అంతేకాదు ఇప్పటికే ప్రచారం రంగంలోకి దిగిన అశోక్ కుమార్ ఇటు అన్నాడిఎంకె, అటు అధికార డిఎంకె పార్టీకి చుక్కలు చూపిస్తున్నాడంట. ఇటీవలే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ చెన్నైలో పర్యటించి వారికి ఈల గుర్తును అందజేశారు.












Click it and Unblock the Notifications