కడప ఎన్నికలతో పాటు జరగకుండా రాజీనామాపై కుట్ర: ఈటెల

పోచారం రాజీనామాను ఆమోదించే వరకు ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. కడప ఎన్నికలతో పాటు బాన్సువాడ ఎన్నికలు జరగవద్దనే రాజీనామాపై ఇలా చేస్తున్నారని ఆరోపించారు. పోచారం రాజీనామా ఆమోదించే వరకు దీక్ష చేపడతామని ఆయన చెప్పారు. అయితే గన్‌పార్కు వద్ద దీక్ష చేపట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా రాజీనామా ఆమోదానికి ఉప సభాపతి అందుబాటులో లేరని అసెంబ్లీ కార్యాలయం చెబుతోంది.












Click it and Unblock the Notifications