పెళ్లి చేసుకుంటానని మోసం, ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

వీరి ప్రేమ విషయం తెలిసిన నాగమణి తండ్రి ఆమెకు వేరే సంబంధాన్ని సెట్ చేశాడు. అయితే నాగమణి తండ్రి వేరే సంబంధం సెట్ చేయడం తెలిసిన అరుణ్ ఆ పెళ్లిని కూడా చెడగొట్టాడు. నాగమణిని తాను చేసుకోకుండా, సెట్ అయిన సంబంధాన్ని చెడగొట్టడంతో ప్రియురాలు నాగమణి చేసేది లేక అరుణ్ కుమార్ ఇంటిముందు నిరాహార దీక్షకు దిగింది.












Click it and Unblock the Notifications