7నుండి తమిళనాడులో చిరంజీవి ప్రచారం: మూడు రోజులకే పరిమితం

ఈ నెల 7నుండి 9వ తేది వరకు చిరు తమిళనాట కాంగ్రెసు తరఫున ప్రచారం చేస్తారు. మొదట ఎక్కువ రోజులు ఉంటుందనుకున్న ప్రచారం మూడు రోజులే ఉండటంతో చిరు ప్రచారం కేవలం తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలకే పరిమితం కానుంది. ఇక 10వ తారీఖున చిరంజీవి పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అయితే తమిళనాడులోని ఏ ఏ ప్రాంతాల్లో ప్రచారం చేయాలనే నిర్ణయాన్ని టిఎన్‌సిసి నిర్ణయించనుంది.












Click it and Unblock the Notifications