కావేటి అనుచరుల బైక్ ర్యాలీ అడ్డుకున్న తెలంగాణవాదులు, ఉద్రిక్తం

బైక్ ర్యాలీని తెలంగాణవాదులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను సముదాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా గత శాసనసభా కోటా శాసనమండలి ఎన్నికలలో ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య తెలంగాణ రాష్ట్ర సమితి నిలబెట్టిన అభ్యర్థికి ఓటు వేయకుండా అధికార కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి ఓటు వేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయనను టిఆర్ఎస్ బహిష్కరించింది.












Click it and Unblock the Notifications