అన్నా హజారేకు మోహన్‌బాబు మద్దతు: రేపు శాంతిర్యాలీ

ఆయన డిమాండ్లు కేంద్రం వెంటనే పరిష్కరించాలని మోహన్‌బాబు అన్నారు. ఆయన ప్రధాన డిమాండ్ అయిన లోక్ జన్‌పాల్ బిల్లుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని ఆయన అన్నారు. కాగా అన్నా హజారే నిరాహార దీక్షకు మద్దతుగా శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు శాంతి ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications