రాజధానిలో పట్టపగలే కత్తులతో పొడిచి హత్య: ప్రేమ వ్యవహారమే కారణం

గురువారం ఉదయం హైదరాబాదులోని కింగ్ కోఠి పరిసర ప్రాంతాల్లో సోహైల్ అనే వ్యక్తిని పలువురు దుండగులు కత్తితో పొడిచారు. దీనిని గమనించిన స్థానికులు సోహైల్‌ను స్థానికంగా ఉన్న కింగ్ కోఠి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే సోహైల్ చికిత్స పొందుతూ మరణించాడు. సోహైల్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. సోహైల్ హత్య సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్‌కు దగ్గరలోనే ఉండటం విశేషం. సోహైల్ విజయనగర్ కాలనీకి చెందిన వ్యక్తి.












Click it and Unblock the Notifications