అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యసాయి బాబా ఆరోగ్యం క్లిష్టంగానే ఉంది: డాక్టర్ సఫయా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆరోగ్యం ఇప్పటికీ కాస్త క్లిష్టంగానే ఉందని సిమ్స్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ సఫయా గురువారం తాజా బులెటిన్ విడుదల చేశారు. బాబా ఆరోగ్యంపై రోజుకు రెండుమార్లు బులెటిన్ విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం బాబా ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేశారు. బాబా ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులేదని బులెటిన్‌లో చెప్పారు.

హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ బయో కెమిస్ట్రీ నార్మల‌్ అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతానికి బాబాకు వెంటిలెటర్‌తోనే కృత్రిమ శ్వాసను అందిస్తున్నామని చెప్పారు. బాబాకు డయాలసిస్ చేసే సమయాన్ని క్రమంగా తగ్గిస్తామని చెప్పారు. బాబా స్పృహలో మార్పు కనిపిస్తుందని చెప్పారు.

English summary
Doctor Safaya released Bhagavan Sathya Sai Baba health bulletin today. Safaya said Baba health is very critical. He said there is no change in Baba's health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X