మీడియా వార్తలపై బాలయ్య మనస్తాపం, వివాదాల్లోకి లాగొద్దని వినతి

కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు తనకు బాధ కలిగించాయని, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమైన ఏ కార్యక్రమంలోనూ తాను భాగస్వామిని కాబోనని స్పష్టం చేశారు. టీడీపీకి, తెలుగువారికి సేవ చేస్తూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండడమే తన ఆకాంక్ష అని తెలిపారు.












Click it and Unblock the Notifications