తెలుగుదేశం అంతర్గత వ్యవహారాలపై పురంధేశ్వరి నో కామెంట్

బంధుత్వం వేరు, రాజకీయాలు వేరని ఆమె చెప్పారు. రాజకీయాల కోసం బంధుత్వాలను ఉపయోగించుకునే సంకుచిత మనస్తత్వం తనది కాదని ఆమె అన్నారు. మీ నాన్నగారు స్థాపించిన పార్టీ కదా అని మీడియా ప్రతినిధులు అంటే కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కాదని ఆమె ఇటీవల అన్నారు.












Click it and Unblock the Notifications