నిలకడగా పుట్టపర్తి సత్యసాయిబాబా ఆరోగ్య పరిస్థితి

సత్యసాయిబాబా మూత్రపిండాలు బాగుపడుతున్నాయని, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కూడా కొంత మేర తగ్గిందని, అయితే ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని సఫాయా చెప్పారు. యాంటీబయాటిక్స్ వాడుతుండడం వల్ల శరీర ఉష్ణోగ్రత కాస్తా ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. సత్యసాయిబాబా ఆరోగ్యం మెరుగు పడాలని భక్తులు పూజలు, భజనలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications